సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

04-05-2019 Sat 07:31 | Entertainment
  • వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డే 
  • 'మహర్షి'కి సెన్సార్ క్లీన్ సర్టిఫికేట్ 
  • ప్రభాస్ 'సాహో' అప్ డేట్
*  వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'వాల్మీకి' చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకున్నట్టు సమాచారం. పదిహేను రోజుల కాల్షీట్ల కోసం ఆమె చాలా అడిగినప్పటికీ, చివరికి ఓకే చేసుకున్నట్టు తెలుస్తోంది.
*  మహేశ్ బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన 'మహర్షి' చిత్రం సెన్సార్ పూర్తయింది. కట్స్ ఏమీ లేకుండా ఈ చిత్రానికి సెన్సార్ U/A సర్టిఫికేట్ ఇవ్వడం విశేషం. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 9న రిలీజ్ చేస్తున్నారు.
*  ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న 'సాహో' చిత్రానికి సంబంధించిన ప్యాచ్ వర్క్ షూటింగును హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. ఇక మిగిలి వున్న ఒక్క పాటనూ త్వరలో యూరప్ లో చిత్రీకరిస్తారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేస్తారు.
Mahesh BabuPooja HegdeVaruntejHarishPrabhas

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more